Dr.Suryaraju Mattimalla

బరువెక్కిన హృదయంతో With a heavy heart

“బరువెక్కిన హృదయంతో With a heavy heart ప్రతి రోజు నా బిడ్డ ని చూడడానికి వెళ్తున్నాను Every day I am going to see my child నా బిడ్డ మరణం నా హృదయం బద్దలు ఐనది The death of my child My heart is broken ఎన్ని జన్మలకైనా నీవే నా బిడ్డవి నీవే నా కన్నా For any number of births You are my child తల్లితండ్రుల ప్రేమని ఎవరు వేళా కట్టలేరు No one can beat the love of parents డడ్ లవ్స్ యు సో మచ్ స్టాన్ఫోర్డ్ Dud Loves You So Much Stanford, my love నీవు లేని లోటు ఎవరు పూడ్చలేనిది No one can fill the gap without you, my love ఎప్పటి కైనా నీవే నా బిడ్డవి You are my child forever, my love” Thank you, Dein-Sternenkind Stiftung, for your beautiful gift of my baby’s photos.