Dr.Suryaraju Mattimalla

నీవే నా ప్రాణానికి You are my life

ఎన్ని జన్మలకైనా నీవే నా బిడ్డవి

నాకు ప్రేమంటే ఏమిటో నేర్పించాడు

నీవు నీ అన్నయ్య నాకు ప్రేమంటే ఏమిటో నేర్పించారు

నీవే నా ప్రాణానికి

ఇప్పటి వరకు నాకు ప్రేమంటే తెలియదు

కానీ రోజు

నా బిడ్డ నాకు దూరమైనప్పుడే తెలిసినది

ప్రేమంటే ఏమిటో

డడ్ లవ్స్ యు సో మచ్ మై స్టాన్ఫోర్డ్ నా బిడ్డ

 

You have been my child for many births.

You taught me what love is.

You, your brother, taught me what love is

You are my life.

Till now, I didn\'t know love.

But today

You taught me what love is.

Known only when you are far away from me.

What is love?

Dad loves you so much my Stanford my baby