Dr.Suryaraju Mattimalla

Come baby come back

రా బిడ్డ రా వెనక్కి రా

Come baby come back

 

మీ నాన్న నీ కోసం ఎదురుచూస్తున్నాడు

Your father is waiting for you

 

ఓకే నీవు రాకపోతే నేనే వస్తాను నీ దగ్గరికి

Ok, if you don\'t come, I will come to you

 

ఎంత మంది తండ్రులు వాళ్ళ పిల్లల కోసం ఎదురుచూస్తున్నారు

How many fathers are waiting for their children

 

నేను కూడా అంతే కాని నేను వాళ్ళలాగా కాదు బిడ్డ

Me too but I am not like them child

 

ఎందుకంటే నీవే నా మనసంతా బిడ్డ

Because you are the child of my heart

 

నా ప్రాణమంతా నీవే బిడ్డ

You are my whole life baby

 

మీ నాన్నకి నీవంటే ప్రాణం బిడ్డ

You are my whole life baby

 

నా ప్రాణమే పోయినప్పుడు నాన్న ప్రాణం ఎందుకు బిడ్డ

Why is this father\'s life when my child is gone?

 

వస్తాను బిడ్డ తొందరగానే నీ దగ్గరకు వస్తాను బిడ్డ

I will come soon, baby, I will come to you soon, baby”