Dr.Suryaraju Mattimalla

My child

ఇండియా లో మీ అన్నని కులము చంపేసింది

జర్మనీ లో రంగు నిన్ను చంపేసింది బిడ్డ

నాకు చాలా అనుమానాలు ఉన్నవి నీ చావు విషయంలో కానీ నాజీలు మానాలకి న్యాయం చెయ్యరు బిడ్డ

అక్కడ మీ అన్నయ్య ఇక్కడ నువ్వు బలి అయ్యారు బిడ్డ

 

Caste killed your brother in that India

The color killed you in this German baby

I have a lot of doubts about your death but these Nazis don\'t do justice to us, my child

There\'s your brother here you\'re the victim child”