Dr.Suryaraju Mattimalla

Forgive me, child

“బిడ్డ, గత మూడు రోజులుగా రావటంలేదు నీ దగ్గరకి

చాలా చల్లగా వున్నది వాతావరణం

ఈ రోజు వస్తాను నీ దగ్గరికి బిడ్డ

గత రెండు మూడు రోజులుగా వర్షాలు వస్తున్నాయి

నన్ను క్షమించు బిడ్డ

 

Baby, I have not come to you for the last three days

The weather is very cold

I will come to you today baby

It has been raining for the last two or three days

Forgive me, child”