Dr.Suryaraju Mattimalla

Baby, my baby I love you so much, baby

“బిడ్డ, నా బిడ్డ నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను బిడ్డ

నీవు నా దగ్గరకి రాలేవు బిడ్డ

నేనే నీ దగ్గరకి వస్తాను బిడ్డ

కుల సమాజము

రంగు సమాజము

రెండూ కలిసి మనలని తీసుకుపోతున్నాయి బిడ్డ

కుల సమాజములో హింస అనేది డైరెక్ట్ గా ఉంటాది మనమీద

కాని రంగు సమాజములో చాలా సాఫ్ట్ గా ఉంటాది మనమీద హింస

హిట్లర్ కాలములో హింస మన ఇండియా లో ఉన్నట్టు హింస లాగా ఉండేది

కాని ఇప్పుడు నాజి లే మరో మూసుకువేసుకున్నారు మానవ హక్కుల పేరుమీద

నాజి లే మరో మూసుకువేసుకున్నారు బిడ్డ

ముసుగు పేరే అసైలం మనజిర్స్ బిడ్డ

మన Aimé Césaire చెప్పినట్టు వాళ్ళు మనల్ని చూసినప్పుడు వాళ్ళ లో నిద్రపోయే హిట్లర్ లెగుస్తాడు బిడ్డ

హిట్లర్ లో ప్రేమ ఉండదు బిడ్డ

నాజి లో ప్రేమ ఉండదు బిడ్డ

అంట క్రూరమే బిడ్డ మన బాపనోళ్ళలాగా

వాళ్ళు చాలా సున్నితముగా ఉన్నతే కనిపిస్తారు మనలో ఎడ్యుకేషన్ లేకపోతె కాని వాళ్ళ మనసంతా కూడా విషమే మనమీద బిడ్డ

వాళ్ళ చిరునవ్వులో ఉండేది అంతా విషమే కన్నా”

 

Baby, my baby I love you so much, baby

You can\'t come to me, baby

I will come to you child

This caste society

This color society

Both are taking us together baby

Violence in a caste society is directed at us

But the violence against us is so soft in the colored society

The violence in Hitler\'s time was like the violence in India

But now that nozzle has been closed again in the name of human rights

Nazi lay another mask, child

The name of the mask is the asylum manager\'s child

As our Aime Césaire said, when they see us, Hitler wakes up in them

There is no love in that Hitler child

There is no love in that Nazi, child

That cruel Nazi is like our Brahmin\'s mind and heart

If we have no education, they seem to be very sensitive, but their minds are also poisonous to us, child

Everything in their smile was poison, my love”