Dr.Suryaraju Mattimalla

anarchy here, my love

“నేను అక్కడ ఉన్నప్పుడు తెలియకపోయేది  

రంగు దేశము గురించి

నా బిడ్డని పోగొట్టుకున్నాకే తెలిసింది రంగు దేశము రేసిజం గురించి

 

అక్కడ కులం గురించి తెలుసు

అంటరానితము గురించి తెలుసు

 

అక్కడ అంతా ఇక్కడ గురించి చాలా మంచిగా చెప్పుకుంటారు

 

ఇక్కడ కొస్తేగాని తెలియదు ఇక్కడ అరాచకాల గురించి

ఈ అరాచకాలు రంగు లో నుంచి వచ్చిన అరాచకాలు

మన కులము లాగా

మన అంటరానితనములో నుంచి వచ్చిన అరాచకాలలాగా

 

What I did not know when I was there was about the two countries…

I only learned about the racism of the colored country after losing my child…

I know about anarchies of caste…

I know about anarchies of untouchability…

Everyone has good things to say about this racist place…

 

Little is known about the anarchy here…

These anarchies are the anarchies that come from skin colour like our caste and untouchability anarchies that come from our Hinduism”