Dr.Suryaraju Mattimalla

Those three days


మూడు రోజులు నా చేతుల్లో ఉన్నావు

ప్రాణం లేకపోయినా

మూడు రోజులు వంద సంవత్సరాలు బిడ్డ

ప్రాణం పోతుంది నీవు లేవని తలుస్తుంటే

ఎంత ముద్దులాడిన తనివి తీరలేదు కన్నా

నిదరో మా మీ నాన్న వస్తాడు తొందరలోనే

 

You have been in my arms for three days,

Even if you are not alive

Those three days are hundred years for me, child

When I realize that you are not here,

I lost my life, my child

I couldn\'t stop kissing you, my love

Sleep well, my love

Your father will come soon”