Dr.Suryaraju Mattimalla

Baby, you are history

“బిడ్డ, నీవొక చరిత్రవి

బిడ్డ, నేను బతికున్న కాలం నీవు నా మనసులోనే ఉంటావు కన్నా

నిన్ను చరిత్రలో పెడతాను బిడ్డ

చరిత్రని చరిత్రలో మీ నాన్న పెడతాడు బిడ్డ

 

నీవొక ప్రేమవి బిడ్డ

ప్రేమని ప్రేమ చరిత్రలో పెడతాను బిడ్డ

 

Baby, you are history

Baby, you\'ll be in my heart as long as I live

I will put you in history, baby

Your father will put that history in history, my child

 

You are my love child

I will put that love in the history of love baby”