Dr.Suryaraju Mattimalla

Love is you

“ప్రేమంటే నీవే

నా బిడ్డవి నీవే

ఎన్ని జన్మలకైనా

క్రూర మృగ లోకాన్ని చూడకుండానే కళ్ళు ముసావు

క్రూర మనుషుల మధ్య ఉండలేకేమో పుట్టగానే వెళ్ళిపోయాడు నా బిడ్డ

భూమిమీదకు రాకుండానే కళ్ళు ముసావు బిడ్డ

నాన్నకు కడుపుకోత కోశారు వాళ్ళు

అక్కడ కులం గురించి

ఇక్కడ రంగు గురించి

 

Love is you

You are my love

You are my child

For any number of births

You went away without seeing the world

You have left at birth

Because you could not live among these cruel people

You closed your eyes without coming to this earth

They cut your father\'s stomach into pieces in the name of caste and color here”