Dr.Suryaraju Mattimalla

To come to you

“నీ దగ్గరకు రావాలని

కాలంతో పరుగెడుతున్నాను బిడ్డ

కాలం చాలా దుర్మార్గమైనది బిడ్డ

ఇది పిల్లలను తల్లి తండ్రుల నుంచి

మనుషులను మనుషుల నుంచి దూరం చేస్తుంది బిడ్డ

To come to you

I am running with time, my baby

Time is very cruel, my child

It separates Children from parents, my love

It separates people from people, baby”